The Lord Ganesha Puja is performed to invoke the blessings of Lord Ganesha, the remover of obstacles and the lord of beginnings. This Puja helps devotees overcome challenges, achieve success in new ventures, and attain peace and prosperity. At Bhakthi Vanam, this Puja is conducted with devotion and precision according to Vedic rituals, ensuring divine grace and smooth progress in all endeavors.
Lord Ganesha Puja(శ్రీ వినాయకుడి పూజ)
₹ 1,116.00
అడ్డంకులు తొలగి, పనులు సాఫీగా జరగాలా?
కొత్త పనులు, వ్యాపారం, చదువు లేదా శుభకార్యాలు ప్రారంభించబోతున్నారా?
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం కోసం ప్రత్యేక శ్రీ వినాయక పూజలో పాల్గొనండి 🙏
🌼 ఈ పూజ ద్వారా కలిగే లాభాలు:
✅ అన్ని అడ్డంకుల తొలగింపు
✅ కొత్త పనుల్లో విజయప్రాప్తి
✅ విద్య & బుద్ధి శక్తి పెరుగుదల
✅ కుటుంబ శుభకార్యాలు సాఫల్యం
✅ శాంతి, శుభం, ఐశ్వర్యం
🎥 పూజ పూర్తయ్యిన తర్వాత మీ పేరుతో నిర్వహించిన పూజ వీడియోను WhatsApp లో పంపిస్తాము.
💰 పూజ విరాళం: ₹1116 మాత్రమే
ప్రతి శుభారంభానికి ముందు వినాయకుడి ఆశీర్వాదం తప్పనిసరి 🙏
ఇప్పుడే బుక్ చేసుకోండి – Limited slots only!
Only logged in customers who have purchased this product may leave a review.

Reviews
There are no reviews yet.